సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద తితిదే ఛైర్మన్, ఈవో సీజేఐకి స్వాగతం పలికారు. జస్టిస్ బోబ్డే రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ అరవింద్ బోబ్డే - thirumala latest news
తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుప్రీంకోర్టు సీజేఐ అరవింద్ బోబ్డే తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ అరవింద్ బోబ్డే