ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల - తితిదే వార్తలు

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితదే విడుదల చేసింది .ఈ నెల 19న రథసప్తమికి సంబంధించిన 25 వేల టికెట్లను అన్​లైన్​లో అందుబాటులో ఉంచింది.

Srivari Special   Darshan Tickets
నేటి నుంచి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

By

Published : Feb 11, 2021, 9:10 AM IST

Updated : Feb 11, 2021, 10:41 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవ‌రికి సంబంధించిన అదనపు కోటా టికెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 19న రథసప్తమికి సంబంధించిన 25 వేల టికెట్లను ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచింది. రోజుకు 5 వేల టికెట్లు చొప్పున అదనపు టికెట్లను ఆలయ అధికారులు విడుదల చేశారు.

ఫిబ్రవరికి సంబంధించి ఇప్పటికే రోజుకు 20 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 5 వేలతో కలిపి ఆ టికెట్ల సంఖ్య 25 వేలకు పెరిగింది.

ఇదీ చూడండి.పల్లెపోరు: తొలివిడతలో కొన్ని చోట్ల ఆలస్యంగా ఫలితాలు

Last Updated : Feb 11, 2021, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details