చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేటి సాయంత్రం స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ బకాసుర వధ అవతారంలో... శ్రీదేవి, భూదేవి సమేతుడై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు, భక్త భజన బృందాలు, చెక్క భజనలు, కోలాట ప్రదర్శనలు భక్తులకు కన్నుల పండువను కలిగించాయి.
ఇవి కూడా చదవండి
ముత్యాల పందిరిలో శ్రీనివాసుడు - srinivasa mangapuram
ముత్యాల పందిరిలో ఉభయ దేవేరులతో కలిసి శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఊరేగిన దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఈ కమనీయ దృశ్యం ఆవిషృతమైంది.
కల్యాణ వెంకటేశ్వరస్వామి