తల్లిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రెట్టగుంటలో జరిగింది. జ్యోతి అనే మహిళను కన్నకొడుకే హత్య చేశాడు.
దారుణం.. తల్లిని చంపిన తనయుడు
చిత్తూరు జిల్లా రెట్టగుంటలో దారుణం జరిగింది. తల్లిని చంపాడు ఓ కుమారుడు.
హత్య