పుత్తూరులో రసవత్తరంగా రగ్బీ పోటీలు - chittoor
చిత్తూరు జిల్లా పుత్తూరులో రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 13 జిల్లాల జట్లు తలపడుతున్నాయి.
పుత్తూరులో రగ్బీ పోటీలు
చిత్తూరు జిల్లా పుత్తూరు ఎస్.ఆర్.ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నారు. గురువారం వరకూ జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వచ్చిన జట్లు తలపడుతున్నాయి. గెలిచిన జట్టు జాతీయస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు.