చిత్తూరు జిల్లాలో ఇటీవల వైకాపాకి ప్రజలు పట్టం కట్టడంతో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పుంగనూరు ప్రధాన సమస్యల పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆర్టీసీ అధికారులు పుంగనూరులో మకాం వేశారు. జూన్ నెలాఖరులోగా ఆర్టీసీ డిపో ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నారు.
పుంగనూరులో డిపో ప్రారంభానికి అధికారుల చర్యలు - punganuru
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్టీసీ డిపో ప్రారంభం దశాబ్దాల కళగా ఉండేది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ సమస్యలపై దృష్టి పెట్టారు.
పుంగనూరు