చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. అమరరాజ సంస్థకు చెందిన బస్సును..ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది అమరరాజా ఉద్యోగులకు గాయాలయ్యాయి. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని రేణిగుంట పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తామని వారు తెలిపారు.క్షత్రగాత్రులను వైద్యసేవల నిమిత్తం తిరుపతికి తరలించారు.
road accident: రేణిగుంట సమీపంలో ప్రమాదం.. 12మందికి గాయాలు - గన్నవరంలో రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ప్రమాదం జరిగింది. అమరరాజా సంస్థ బస్సును...ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అమరరాజా ఉద్యోగులు, లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
రేణిగుంట సమీపంలో రోడ్డు ప్రమాదం...12మందికి గాయాలు