చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం కమ్మపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా సుండుపల్లి మండలం గుట్టకింద రాసుపల్లి నుంచి చిత్తూరు జిల్లా కేవీపల్లికి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిని... ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కడప జిల్లా సుండుపల్లి మండలానికి చెందిన సుబ్బారెడ్డి, ప్రసాద్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
బైక్ను ఢీకొన్న కారు... ఇద్దరు మృతి - చిత్తూరు జిల్లా వార్తలు
చిత్తూరు జిల్లా కమ్మపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కడప జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.
బైక్ను ఢీ కొన్న కారు... ఇద్దరు మృతి