చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలం శేషాచల అడవుల్లో అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. అక్రమంగా ఎర్రచందనం దుంగల్ని తరలిస్తున్న ఇద్దరు తమిళ స్మగ్లర్లను అరెస్టు చేశారు. తనిఖీ సమయంలో తలకోన అడవుల్లోని ఎలమచెట్లదడి వద్ద తమిళ స్మగ్లర్లు భాకరాపేట అటవీశాఖ అధికారులకు చిక్కారు.
Red sandal: ఎర్ర చందనం అక్రమ రవాణ.. ఇద్దరు తమిళ స్మగ్లర్ల అరెస్టు - శేషాచల అడవులు
ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దర్ని యర్రాపాలెం మండలంలో అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 19 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఎర్ర చందనం