చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని అడవులలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. దేవరకొండ అటవీప్రాంతంలో 13 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకుని... ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. లాక్ డౌన్ సమయంలో దుంగలను సేకరించి, డంప్ చేసిపెట్టారని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది - ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని అడవులలో టాస్క్ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. 13ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది
TAGGED:
red sandal smugglers arrest