ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నులపండువగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం - ap famous lord shiva temples

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ రోజా, స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జెండాఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు.

rathotsavam at srikalahasthi
వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం

By

Published : Feb 22, 2020, 8:37 PM IST

కన్నులపండువగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ రోజా, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జెండాఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు. హర హర మహాదేవ- శంభో శంకర అంటూ... స్వామివారి రథాన్ని భక్తులు లాగారు.

ABOUT THE AUTHOR

...view details