తెలంగాణలోని వరంగల్లో చిన్నారిపై జరిగిన అత్యాచారం,హత్య ఘటనను నిరసిస్తూ.. అఖిలభారత బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబాన్ని అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు.
తెలంగాణలో అత్యాచారంపై.. మదనపల్లెలో నిరసన - chinnari hatyachara gatana oai nirasana
చిత్తూరు జిల్లా మదనపల్లిలో అఖిల భారత బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణలోని వరంగల్లో చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా ఆందోళనకు దిగారు.
![తెలంగాణలో అత్యాచారంపై.. మదనపల్లెలో నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3630858-201-3630858-1561188554615.jpg)
చిన్నారి అత్యాచార ఘటనపై నిరసన
Last Updated : Jun 22, 2019, 3:51 PM IST