ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందరి కృషితోనే... అవినీతిరహిత ఆంధ్రప్రదేశ్​ - ఉపముఖ్యమంత్రి

ప్రతి ఒక్కరి కృషితోనే మద్యపానాన్ని నిషేధించగలుగుతాం... అందరూ ఈ మహాయజ్ఞానికి తోడ్పడాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉపముఖ్యమంత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్నఉపముఖ్యమంత్రి

By

Published : Aug 27, 2019, 3:14 PM IST

ఆంధ్రప్రదేశ్​ను అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే అందరకి కృషి పట్టుదల కావాలని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. పుత్తూరలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడిన ఆయన... జగన్​ మోహన్​ రెడ్డి ప్రభుత్వంలో కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందితున్నట్టు పేర్కొన్నారు. గోదావరి జలాలను తరలించి రాయలసీమ జిల్లాలను రతనాలసీమగా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details