చిత్తూరు జిల్లా కమతమూరులో పశువుల పండుగను ఎంతో వైభవంగా నిర్వహించారు. పశువులను పరుగులు పెట్టించి తక్కువ సమయంలో గమ్యం చేరిన పశువుల యజమానులకు బహుమతులు అందించారు. వేడుకను చూసేందుకు సమీప జిల్లాల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.
కన్నుల పండువగా.. పశువుల పండుగ - kamatamuru
కన్నుల పండువగా.. పశువుల పండుగ ఆ ఊరిలో పశువుల పండుగను ఎంతో ఘనంగా నిర్వహించారు. వేలాదిగా సందర్శకలు వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పశువుల పండుగ
Last Updated : Aug 17, 2019, 10:52 AM IST