వకుళమాత ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తీ చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. తిరుపతి నగర శివారు పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పేరూరు బండ మీద ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మంత్రి కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ నేతృత్వంలో ఈ పనులు జరుగుతున్నాయి.
వకుళమాత ఆలయ పనులు వేగవంతం
వకుళమాత ఆలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఆపనులను ఆయన స్వయంగా పరిశీలించారు.
వకుళమాత ఆలయ పనులు వేగవంతం