తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జాతీయ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వైద్యం చేయాల్సిన వైద్యుడు రోడ్డెక్కడు.. దీనికి ప్రధాన కారణం భాజపా ప్రభుత్వం అని జూనియర్ వైద్యులు అంటుంన్నారు. జాతీయ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను శవయాత్ర చేపట్టారు.
మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ... వైద్యుల నిరసన - తిరుపతి
తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జాతీయ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ... వైద్యుల నిరసన
ఇదీ చదవండి:విశాఖలో ముగిసిన గవర్నర్ పర్యటన