చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక సాధారణ సమావేశం శనివారం నిర్వహించారు. ఛైర్ పర్సన్ షమీం అధ్యక్షతన సమావేశం జరిగింది. గత ఐదేళ్లలో ప్రతిపక్ష, అధికారపక్షం, కౌన్సిలర్లతో పాటు ప్రభుత్వ అధికారుల సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో పుంగనూరు పురపాలకాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
''అందరి సహకారంతోనే అభివృద్ధి సాధించాం'' - chittoor
చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక కార్యాలయంలో సాధారణ సమావేశం జరిగింది.
పుంగనూరు పురపాలక సాధారణ సమావేశం నిర్వహణ