ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

REVIEW ON MINES: 'పేదలకు 5 వేల క్యూబిక్ మీటర్లలోపు ఉచితంగా ఇసుక' - minister peddireddy on sand

minister peddireddy
minister peddireddy

By

Published : Sep 21, 2021, 5:48 PM IST

Updated : Sep 21, 2021, 6:30 PM IST

17:40 September 21

peddireddy review on Department of Mines

గనుల శాఖపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణ పథకాలకు ఆటంకం లేకుండా ఇసుక సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పేదలు 5 వేల క్యూబిక్ మీటర్లలోపు ఇసుక (Minister Peddireddy Ramachandrareddy review on Mines) ఉచితంగా తీసుకెళ్లవచ్చన్నారు. పోలీసులు, ఎస్‌ఈబీ సిబ్బంది నుంచి పలు సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రికి అధికారులు తెలిపారు. సమస్యలపై డీజీపీకి లేఖ రాయాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. 

ఇదీ చదవండి

'విజయవాడ డ్రగ్స్​ విలువ రూ.9 వేల కోట్లు కాదు.. 15వేల కోట్లు!'

Last Updated : Sep 21, 2021, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details