తిరుమల శ్రీవారిని మంత్రి ఆళ్ల నాని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు శేషవస్త్రంతో సత్కరించి.. ఆశ్వీర్వదించారు. మంత్రికి ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో మంత్రి ఆళ్ల నాని - తిరుమలలో ఆళ్ల నాని
తిరుమల వేంకటేశ్వర స్వామిని మంత్రి ఆళ్ల నాని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో మంత్రి ఆళ్ల నాని