ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడి.. వ్యక్తి మృతి - ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి న్యూస్

ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా నందికొండ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబానికి పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.

ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి
ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి

By

Published : Jan 17, 2021, 11:00 PM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం అలాగనిపల్లె గ్రామ సమీపంలోని నందికొండ అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి ఏనుగుల దాడిలో మృతి చెందాడు. పశువుల మేత కోసం వెళ్లిన అంబయ్య అనే వ్యక్తిపై గజరాజులు దాడి చేశాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబానికి పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details