ఇదీ చదవండి
మదనపల్లెలో తెదేపా అభ్యర్థి రమేశ్ ప్రచారం - madanapalli
చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దమ్మాలపాటి రమేశ్ ప్రచారం చేపట్టారు. పట్టణంలోని మోతీనగర్, బస్టాండ్ పరిసర ప్రాంతాలల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.
మదనపల్లెలో తెదేపా అభ్యర్థి ప్రచారం