ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర్నా - raithu

కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో పలు సంఘాలకు చెందిన నాయకులు ధర్నా చేశారు. అనిబిసెంట్ కూడలిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర్నా

By

Published : Aug 2, 2019, 11:40 PM IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు మదనపల్లిలో ధర్నా చేపట్టారు. కార్మిక వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. దీనిపై కార్మికులు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర్నా

ABOUT THE AUTHOR

...view details