ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బావిలో పడిన లారీ... డ్రైవర్​ మృతి - well

చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం పాలమంగలం వద్ద ప్రమాదవశాత్తు లారీ బావిలో పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్​ మృతి చెందాడు, క్లీనర్​ క్షేమంగా బయటపడ్డాడు.

బావిలో పడిన లారీ... డ్రైవర్​ మృతి

By

Published : Jun 14, 2019, 1:13 PM IST

చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం పాలమంగలం వద్ద బావిలో లారీ పడిపోయింది. ఈ ఘటన లారీ డైవర్​ అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యప్రదేశ్​కు చెందిన ధర్మరాజు అనే వ్యక్తి జెసీబీ వాహనాన్ని లారీ మీద తరలిస్తుండగా పాలమంగళం వద్ద అదుపు తప్పి బావిలో పడింది. క్లీనర్​ క్షేమంగా బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ నరేంద్ర తెలిపారు

బావిలో పడిన లారీ... డ్రైవర్​ మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details