కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణనాథుడుని మూషికవాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. అర్చకులు స్వామివారిని ఊరేగించారు. ప్రత్యేక పుష్పాలంకరణతో వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చాడు. భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
కాణిపాకం గణనాథుడి ఊరేగింపు.. భారీగా హాజరైన భక్త జనం - కానిపాకం
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణనాథుడిని మూషికవాహనంపై మాఢ వీధుల్లో ఊరేగించారు.
కానిపాకం గణనాథుడు ఊరేగింపు..తరలివచ్చిన భక్తజనం