ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుయాలో అత్యవసర సేవల 'బహిష్కరణ' - TIRUPATHI

తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు అత్యవసర సేవలు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు.

అత్యవసర సేవలను బహిష్కరించిన జూడాలు

By

Published : Feb 13, 2019, 4:44 PM IST

అత్యవసర సేవలను బహిష్కరించిన జూడాలు
స్టైపెండ్ల కోసం జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. నాలుగు నెలలుగా స్టైపెండ్లు లేకుండానే విధులు నిర్వహిస్తున్నామంటూ తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు బహిష్కరించారు. ఆసుపత్రి ఎదురుగా బైఠాయించి ధర్నా చేశారు. బకాయిలు చెల్లించకపోతే విధులు బహిష్కరిస్తామని ముందుగానే హెచ్చిరించినా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. సమస్యను పరిష్కరించకపోతే పీజీలు సైతం ఆందోళనకు దిగుతారని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details