తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యుల ఆందోళన - darna
రాష్ట్రంలో జూడాల నిరసనలు ఉద్ధృతమయ్యాయి. ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ వైద్యుల ఆందోళన చేస్తున్నారు. తిరుపతిలో అత్యవసర సేవలనూ బహిష్కరించారు.
judala-darna-at-tirupati
తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు.జూనియర్ డాక్టర్లకు మద్దతుగా ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు.ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ...ధర్నా నిర్వహించారు.అలిపిరి వద్ద వైద్యులను కాలితో తన్నిన తితిదే వీజీవోకు వ్యతిరేకంగా...వైద్య విద్యార్థులు నినదించారు.తితిదే వీజీవో అశోక్ కుమార్ గౌడ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.