ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గరుడ వాహనంపై... 'గోవిందరాజ స్వామి' - raja swamy

తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

గరుడ వాహనంపై 'గోవిందరాజస్వామి'

By

Published : May 16, 2019, 7:28 AM IST

తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల నుంచి తీసుకువచ్చిన బంగారు పాద కవచాలు స్వామివారికి అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో విహరిస్తున్న స్వామికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటాలు, చెక్క భజనలు, డప్పు వాయిద్యాలు అలరించారు. వాహన సేవలో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.

గరుడ వాహనంపై 'గోవిందరాజస్వామి'

ABOUT THE AUTHOR

...view details