ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎక్సైజ్​శాఖ మంత్రి నియోజకవర్గంలో అబ్కారీ దాడులు - narasimhapuram

ఎక్సైజ్​శాఖ మంత్రి నారాయణస్వామి నియోజకవర్గంలో నాటుసారా తయారీ కేంద్రాలపై అబ్కారీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

అబ్కారీశాఖ

By

Published : Jul 26, 2019, 5:24 PM IST

అమాత్యులవారి నియోజకవర్గంలో అబ్కారీ దాడులు

మద్యపాన నిషేధంపై అంచెలవారీగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​శాఖ దాడులు నిర్వహిస్తోంది.

ఇవాళ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి నియోజకవర్గంలో అధికారులు నాటుసారా తయారీ కేంద్రాలపై విస్తృత దాడులు జరిపారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని నరసింహపురంలో అబ్కారీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది దాడులు జరిపి నాటు సారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు.

ABOUT THE AUTHOR

...view details