ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తాత్కాలిక సిబ్బంది తొలగింపు దారుణం'

తితిదే తీసుకున్న నిర్ణయంతో తాత్కాలిక ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెదేపా నేత సుగుణమ్మ ఆవేదన చెందారు. లాక్​డౌన్ సమయంలో వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు.

By

Published : May 2, 2020, 6:16 PM IST

Published : May 2, 2020, 6:16 PM IST

ex mla sugunamma
ex mla sugunamma

తితిదే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిచటం సరైన నిర్ణయం కాదని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. లాక్​డౌన్ వల్ల ఆర్థిక సమస్యలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నవేళ ఇలాంటి చర్య సరికాదన్నారు. మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వచ్చిన మాస్కులను ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details