ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి రాత్రి నుంచే ఎన్నికల కోడ్​! - ap latest news

ప్రతి ఒక్కరూ ఎన్నికల కోడ్​ అనుసరించాలని తిరుపతి ఎన్నికల రిటర్నింగ్​ అధికారి విజయరామరాజు కోరారు.

ఎన్నికల కోడ్​

By

Published : Mar 10, 2019, 9:10 PM IST

మీడియాతో మాట్లాడుతున్న విజయరామరాజు

'ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చింది. విధి విధానాలను అందరూ అనుసరించాలి. ర్యాలీలు, బహిరంగ సభలకు సీవీజీల్​ యాప్​ ద్వారా అనుమతులు తీసుకోవాలి. ఈ రోజు రాత్రి నుంచే వాహనాలతనిఖీలు మొదలుపెడతాం. అనుమానాస్పదంగా ఎవరైనా డబ్బు తరలిస్తున్నట్టు తేలితేసీజ్ చేస్తాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అందురూ సహకరించాలి.'
- విజయరామరాజు, తిరుపతి ఎన్నికల రిటర్నింగ్​ అధికారి

ABOUT THE AUTHOR

...view details