ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు' - నారాయణస్వామి తాజా వార్తలు

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆక్షేపించారు. ముఖ్యమంత్రి జగన్​పై విమర్శలు చేయటం మానుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు
చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు

By

Published : Feb 1, 2021, 7:58 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆక్షేపించారు. పంచాయతీల్లో ఎలాంటి రాజకీయ వైషమ్యాలు ఉండకూడదనే ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తోందన్నారు. అందుకోసమే ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు 5 నుంచి 20 లక్షల వరకు నజరానా ప్రకటించామన్నారు. ముఖ్యమంత్రి జగన్​పై విమర్శలు చేయటం ఇకనైనా మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details