బిడ్డ ఆకలి తీర్చాలని ఓ తల్లి ఆరాటం.... - cow tragedy story at tirupathi
అమ్మకు ఎంత కష్టం వచ్చినా బిడ్డకు ఆ కష్టం తెలయనివ్వదు. ఈ మాటను అక్షరాలా నిజం చేసిందో గోమాత. ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడినా, బాధను పంటి బిగువునే భరిస్తూ దూడకు పాలిచ్చిందా ఆవు.
బిడ్డ ఆకలి తీర్చాలని ఓ తల్లి ఆరాటం
ఇదీ చదవండి : ఆత్మవిశ్వాసమే ముద్దు... ఆకాశమే హద్దు!