ఇవీ చదవండి..
దేవాన్ష్ జన్మదినం.. తిరుమలకు సీఎం కుటుంబం - devansh
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి విరాళం ఇచ్చారు.
శ్రీవారి సన్నిధిలో ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు