కరోనా కారణంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరుణాకర్‌రెడ్డికి చికిత్స అందిస్తున్న వైద్యులతో సీఎం మాట్లాడారు.
ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా - Chief Minister inquired about mla karunakar reddy health
తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులతో సీఎం మాట్లాడారు.

ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి