ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుప్పం ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి - కుప్పంలో గ్యాస్​ సిలిండర్ పేలుడు

చిత్తూరు జిల్లా కుప్పంలో గ్యాస్ ‌సిలిండర్‌ పేలి ఇద్దరు మృతి చెందిన ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

chandra babu
chandra babu

By

Published : May 10, 2020, 1:05 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లి గ్రామంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదం గురించి స్థానిక తెదేపా నాయకులను ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details