తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ దర్శించుకున్నారు. వీఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో.. స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - Tamilnadu Deputy Chief Minister Panniru Selvam latest news
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం