ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: డిప్యూటీ స్పీకర్ - ప్రత్యేక కార్పొరేషన్

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్​ కోన రఘుపతి తెలిపారు. బ్రాహ్మణ ఆత్మీయ సభలో ఆయన మాట్లాడారు.

'బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు': కోన రఘుపతి

By

Published : Aug 11, 2019, 7:13 PM IST

'బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు': కోన రఘుపతి

బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ స్పీకర్​ కోన రఘుపతి తెలిపారు. చిత్తూరు నగరంలోని బ్రాహ్మణ ఆత్మీయ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా.. ఆర్థికసాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శంకర బ్రాహ్మణ సేవా సమితి నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details