స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ తిరుపతిలో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. తిరుపతి సబ్ కలెక్టరేట్ ఎదుట భాజపా నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. ప్రశాంతమైన తిరుపతిలో అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో సబ్ కలెక్టరేట్ ఎదుట భాజపా నేతల ధర్నా - తిరుపతిలో సబ్ కలెక్టరేట్ ఎదుట భాజపా నేతల ధర్నా
తిరుపతిలో అరాచకాలకు పాల్పడుతోన్న వైకాపాపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా భాజపా నాయకులు ధర్నాకు దిగారు. సబ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
bjp dharna at collector offce in tirupathi
TAGGED:
bjp dharna