ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ భవనం ఎదుట ఉద్యోగుల నిరసన - తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగుల నిరసన

చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ భవనం ఎదుట... ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

apnpdcl employees darna at tirupathi to clear their problems
తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ భవనం ఎదుట ఉద్యోగుల నిరసన

By

Published : Nov 6, 2020, 8:05 PM IST

ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంస్థ ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ భవనం ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఐకాస నాయకులు విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడి మరణించిన ఉద్యోగులకు రూ.50లక్షల పరిహారం కల్పించాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details