ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు - sri vari sevalo cine pramukhulu'

తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత సురేష్‌ బాబు, యాంకర్‌ అనసూయ దర్శించుకున్నారు.

vips_at_darshan

By

Published : Apr 21, 2019, 1:18 PM IST

శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత సురేష్‌, యాంకర్‌ అనసూయ... ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవకు హాజరయ్యారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details