తిరుమలలో అనంతపద్మనాభస్వామి వత్రాన్ని తితిదే ఘనంగా నిర్వహించింది. శ్రీవారి చక్రత్తాళ్వారును పల్లకీలో ఊరేగింపుగా వరాహ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు అర్చకులు ఆగమోక్తంగా అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. వేల మంది భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు.
కన్నుల పండువగా చక్రస్నానమహోత్సవం - devotees
కలియుగ వైకుంఠంగా పిలుచుకునే తిరుమలలో అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని తితిదే వైభవంగా జరిపించింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చక్రస్నానం