చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ సత్రవాడలో తమిళ నటుడు శివాజీ గణేశన్ 93వ జయంతిని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా జరిపారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దివంగత నేత కామరజ నాడార్(1975అక్టోబర్ 2న మరణించారు) విగ్రహానికి నివాళులు అర్పించారు.
శివాజీ గణేశన్‌తో నటించినందుకు చాలా గర్వంగా ఉంది: ఎమ్మెల్యే రోజా - శివాజీ గణేశన్
చిత్తూరు జిల్లా నగరి సత్రవాడలో తమిళ నటుడు శివాజీ గణేశన్ 93వ జయంతిని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా జరిపారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కామరజ నాడార్(1975అక్టోబర్ 2న మరణించారు) విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే రోజా
శివాజీ గణేశన్‌తో నటించినందుకు చాలా గర్వంగా ఉందని రోజా అన్నారు. అంతేకాకుండా శివాజీ గణేశన్ కుమారుడు ప్రభు(డార్లింగ్ మూవీలో ప్రభాస్ తండ్రిగా నటించారు)తో నటించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి:TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో రోజా, సమంత