ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం- ట్రాక్టర్లు సీజ్ - ఇసుక రవాణా

చిత్తూరు జిల్లా తొట్టెంబెడులో అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 15 ట్రాక్టర్లను సీజ్‌ చేశారు అధికారులు. కొన్ని రోజులుగా అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో కాపు కసి పట్టుకున్నారీ సరకు.

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 15 ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేశారు.

By

Published : Mar 27, 2019, 10:51 AM IST

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 15 ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేశారు.
చిత్తూరు జిల్లా తొట్టంబెడు మీదుగా జరిగే ఇసుక అక్రమ రావాణాను అడ్డుకున్నారు అధికారులు. 15 ట్రాక్టర్లను సీజ్ చేశారు. కొద్ది రోజులుగా ఈ రహదారిలో జోరుగా ఇసుక తరలిపోతుందని వచ్చిన ఫిర్యాదులతో కాపు కాసిన అధికారులు... ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. కండ్రిగతహశీల్దార్‌ బుచ్చినాయుడు స్వయంగా ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను, డ్రైవర్లను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి.

ABOUT THE AUTHOR

...view details