ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ ఇంటి ఎదుట నిరసనలు!! - ticket

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం ప్రతిపక్ష వైకాపా నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న నాయకులు హైదరాబాద్​లోని లోటస్ పాండ్​లో జగన్ ఇంటికి క్యూ కడుతున్నారు

జగన్ ఇంటి ఎదుట నిరసనలు

By

Published : Mar 14, 2019, 12:50 PM IST

జగన్ ఇంటి ఎదుట నిరసనలు
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం ప్రతిపక్ష వైకాపా నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న నాయకులు హైదరాబాద్​లోని లోటస్ పాండ్​లో జగన్ ఇంటికి క్యూ కడుతున్నారు. అంబటికి వ్యతిరేక వర్గంగా గుర్తింపు పొందిన బత్తుల బ్రహ్మానందరెడ్డి... గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ కోసం ఆరాటపడుతున్నారు. ఆయన జగన్​ను కలిసి తన ఆకాంక్షను వెల్లడించారు. అదే జిల్లా బాపట్ల నుంచి పోటికి సిద్ధమైన కోన రఘుపతికి వ్యతిరేకంగా.. మరో నాయకుడు గోవర్దన్​రెడ్డి లోటస్​పాండ్​ వద్ద ఆందోళన చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details