హైదరాబాద్లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వెళ్లారు. అరగంట పాటు మాట్లాడారు.
ys jagan met chinna jeeyar swamy
By
Published : Mar 2, 2019, 7:16 PM IST
చిన జీయర్ ఆశ్రమానికి జగన్
హైదరాబాద్ శంషాబాద్లో ఉన్న చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వెళ్లారు. పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, నార్నే శ్రీనివాసరావు జగన్వెంట ఉన్నారు. అరగంట పాటు మాట్లాడారు.