శత్రువు స్నేహితునితో స్నేహమేంటి..? - గల్లా
సౌదీ రాజుని ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించడాన్ని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా తప్పుపట్టారు. పాకిస్థాన్‌తో స్నేహంగా ఉండే సౌదీ రాజుతో ప్రధానికి స్నేహం ఏమిటని ప్రశ్నించారు.
జయదేవ్
సౌదీరాజుని ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించడాన్ని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా తప్పుపట్టారు. పాకిస్థాన్‌తో స్నేహంగా ఉండే సౌదీ రాజుతో ప్రధానికి స్నేహం ఏమిటని ప్రశ్నించారు. శత్రుదేశమైన పాక్‌కు భారీగా ఆర్థిక సాయం చేసే వారితో మీరేలా స్నేహంగా ఉంటారని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ సామెతను సంధించి ప్రధాని మోదీ వైఖరిని ప్రశ్నించారు.