బాబు దగ్గరికి మైదుకూరు పంచాయితీ - మైదుకూరు
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు సీటు కోసం చంద్రబాబును కలవనున్నారు.
సీఎంను కలవనున్న డీఎల్
ముఖ్యమంత్రిచంద్రబాబును మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కలవనున్నారు. కడప జిల్లామైదుకూరు సీటు కోసం ఆయన పట్టుబడుతున్నారు. ఆసీటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డీఎల్ కు మైదుకూరు సీటు ఇచ్చేందుకు తెదేపా అధినాయకత్వం మెుగ్గుచూపుతోందని తెలుస్తోంది.తనకు మైదుకూరు సీటు కావాలని తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా పట్టుబడుతున్నారు.