ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం అధికారిక కార్యక్రమాల సమన్వయకర్తగా తలశిల రఘురామ్​ - తలశిల రఘురామ్​

ముఖ్యమంత్రి జగన్​కు అత్యంత సన్నిహితుడు, పార్టీ సీనియర్ నేత తలశిల రఘురామ్​ను సీఎం కార్యక్రమాల సమన్వయకర్తగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

thalasila rahghuram_appointed_as_cm_programmes_co-ordinator

By

Published : Jun 23, 2019, 6:40 AM IST

ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాల సమన్వయకర్తగా తలశిల రఘురామ్​కు కేబినెట్​ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు చెల్లించే వేతనానికి సంబంధిచిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు సాధారణ పరిపాలన శాఖ జీవోలో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details