చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను ఎంపిక చేశారు. లోక్‌సభలో తెదేపా పక్ష నేతగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజ్యసభలో తెదేపా పక్ష నేతగా సుజనా చౌదరిని నియమించారు.
తెదేపా పార్లమెంటరీ పక్ష నేతగా జయదేవ్ - galla jayadev
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటరీ నేతతోపాటు లోక్‌సభ, రాజ్యసభలో తెదేపా పక్ష నేతలను ఎన్నుకున్నారు.
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ