ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 28న పాఠశాలల బంద్​...! - privat

తొమ్మిది డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.

ఈ నెల 28 పాఠశాలల బంద్​...!

By

Published : Jun 26, 2019, 12:01 PM IST

Updated : Jun 26, 2019, 12:47 PM IST

ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. తొమ్మిది డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ బంద్​ ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలు పటిష్ట పరిచే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. గుర్తింపు లేని కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కోరింది.

Last Updated : Jun 26, 2019, 12:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details